రెడ్మీ నోట్‌ 13 5జి సీరిస్‌కు హైపర్‌ఒఎస్‌

రెడ్మీ నోట్‌ 13 5జి సీరిస్‌కు హైపర్‌ఒఎస్‌న్యూఢిల్లీ : షావోమి తన రెడ్మీ నోట్‌ 13 5జి సిరీస్‌ స్మార్ట్‌ఫోన్లకు ఆండ్రాయిడ్‌ 14బేస్డ్‌ హైపర్‌ ఓఎస్‌ ఆపరేటింగ్‌ సిస్టమ్‌ అప్‌డేట్‌ను అందిస్తున్నట్లు తెలిపింది. దీన్ని రెడ్మీ నోట్‌ 13, రెడ్మీ నోట్‌ 13 ప్రో, రెడ్మీ నోట్‌ 13 ప్రో ప్లస్‌ మోడళ్లను కల్పిస్తున్నట్లు పేర్కొంది. దీంతో కొత్త లాక్‌ స్క్రీన్‌ అప్షన్‌, మల్టీ విండో సపోర్ట్‌, ఇంటరాక్టివ్‌ నోటిఫికేషన్‌ ఇతర పలు కొత్త ఫీచర్లు పొందవచ్చని తెలిపింది.

Spread the love