Sunday, August 16, 2026
E-PAPER
Homeతాజా వార్తలునా వద్ద 10 ఏనుగు దంతాలు ఉన్నాయి: మోహన్‌లాల్‌

నా వద్ద 10 ఏనుగు దంతాలు ఉన్నాయి: మోహన్‌లాల్‌

- Advertisement -

నవతెలంగాణ – హైదరాబాద్ : వన్యప్రాణి సంబంధిత వస్తువుల విషయంలో మళయాల నటుడు మోహన్‌లాల్‌ కీలక ప్రకటన చేశారు. తన వద్ద 10 ఏనుగు దంతాలు ఉన్నట్లు వెల్లడించారు. ఏనుగు దంతాలతో చేసిన 13 విగ్రహాలు కూడా ఉన్నాయని పేర్కొన్నారు. వన్యప్రాణి సంబంధిత వస్తువులు అక్రమంగా కలిగి ఉన్నారని మోహన్‌లాల్‌పై ఆరోపణలు వచ్చాయి. ఈ విషయంలో ఆయన విచారణ ఎదుర్కొంటున్నారు. కేరళ అటవీ శాఖ ఇచ్చిన క్షమాభిక్ష పథకంలో భాగంగా మోహన్‌లాల్‌ తాజా ప్రకటన చేశారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -