- Advertisement -
నవతెలంగాణ – హైదరాబాద్ : పాకిస్థాన్‌కు రహస్య సమాచారం చేరవేస్తున్న వింగ్ కమాండర్‌ను ఢిల్లీ పోలీసులు అరెస్టు చేశారు. ఓ మహిళ సోషల్ మీడియా ద్వారా నిందితుడిని హనీట్రాప్ చేసి, వీడియోకాల్స్ ద్వారా అతనితో మాట్లాడింది. సైనిక కదలికలు, దళాల మోహరింపులకు సంబంధించిన సమాచారం, ఫోటోలు, వీడియోలు, డేటాను అందించమని కోరింది. వింగ్ కమాండర్ డిజిటల్ మాధ్యమాల ద్వారా ఆ డేటాను పంపారు. దీంతో ఐఏఎఫ్ ఇంటెలిజెన్స్ విభాగం సమాచారం మేరకు పోలీసులు అరెస్టు చేశారు.
- Advertisement -



