Thursday, May 28, 2026
E-PAPER
Homeఆటలుఅంతర్జాతీయ ఈవెంట్లకు భారత్‌ ఆతిథ్యం

అంతర్జాతీయ ఈవెంట్లకు భారత్‌ ఆతిథ్యం

- Advertisement -

న‌వ‌తెలంగాణ‌-హైద‌రాబాద్‌: అథ్లెటిక్స్‌లో మరో రెండు అంతర్జాతీయ ఈవెంట్లకు భారత్‌ ఆతిథ్యమివ్వనుంది. చండీగఢ్‌ వేదికగా వచ్చే ఏడాది (2027) ఆసియా రిలే చాంపియన్‌షిప్‌ జరగనుంది. అలాగే 2028లో జరిగే ఆసియా ఇండోర్‌ అథ్లెటిక్స్‌ చాంపియన్‌షి్‌పనకు భువనేశ్వర్‌ వేదిక కానుంది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -