గ్రామాల్లో తనిఖీలు 

నవతెలంగాణ – మాక్లూర్
మండల కేంద్రంలో ఇటర్లను ప్రలోభాలకు గురిచేస్తున్నారని తెలుసుకొని అధికారులు ఆదివారం  తనికులు చేస్తున్నారు. గ్రామాల్లో ఇతరులకు డబ్బులు పెంచుతున్నారని సమాచారం అందడంతో ప్లైన్స్ స్కాడ్ ఎంపీడీఓ క్రాంతి, సిఐ సతీష్ సిబ్బందితో పలు విధుల్లో తనిఖీలు చేశారు.
Spread the love