Monday, May 18, 2026
E-PAPER
Homeకరీంనగర్ఎస్సీ,మైనారిటీ కార్పొరేషన్ లబ్ధిదారులకు ఇంటర్వ్యూలు

ఎస్సీ,మైనారిటీ కార్పొరేషన్ లబ్ధిదారులకు ఇంటర్వ్యూలు

- Advertisement -

నవతెలంగాణ-రాయికల్
స్వయం ఉపాధి ఆర్థిక సహాయ పథకాల కింద ఎస్సీ,మైనారిటీ కార్పొరేషన్ లబ్ధిదారుల ఎంపికకు సోమవారం రాయికల్ మండల ప్రజాపరిషత్ కార్యాలయంలో మండల స్థాయి కమిటీ ఆధ్వర్యంలో ఇంటర్వ్యూలు నిర్వహించినట్లు ఎంపీడీవో బింగి చిరంజీవి తెలిపారు. ఈ కార్యక్రమంలో బ్యాంకర్లతో పాటు సంబంధిత అధికారులు పాల్గొన్నారు.ఎస్సీ కార్పొరేషన్‌కు మొత్తం 48 మంది దరఖాస్తు చేసుకోగా 43 మంది హాజరయ్యారని,మైనారిటీ కార్పొరేషన్‌కు 40 మంది దరఖాస్తు చేసుకోగా 37 మంది ఇంటర్వ్యూకు హాజరైనట్లు ఆయన పేర్కొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -