Wednesday, April 29, 2026
E-PAPER
HomeఆటలుIPL-2026: సన్‌రైజర్స్ హైదరాబాద్, ముంబై ఇండియన్స్ మధ్య బిగ్ ఫైట్

IPL-2026: సన్‌రైజర్స్ హైదరాబాద్, ముంబై ఇండియన్స్ మధ్య బిగ్ ఫైట్

- Advertisement -

నవతెలంగాణ – హైదరాబాద్ : ఐపీఎల్-2026లో భాగంగా బుధవారం సన్‌రైజర్స్ హైదరాబాద్, ముంబై ఇండియన్స్ మధ్య బిగ్ ఫైట్ జరగనుంది. ముంబై వేదికగా రాత్రి 7:30 గంటలకు మ్యాచ్ ప్రారంభంకానుంది. ఆడిన 7 మ్యాచుల్లో MIకి 2 విజయాలే దక్కాయి. ముంబై ఇండియన్స్ కి ఇది కీలక మ్యాచ్ కానుంది. ఇప్పటివరకు ఇరు జట్లు 34 సార్లు తలపడగా.. ముంబై ఇండియన్స్ 15, సన్‌రైజర్స్ హైదరాబాద్ 19 సార్లు గెలిచాయి.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -