Thursday, April 30, 2026
E-PAPER
HomeఆటలుIPL -2026: నేడు రాయల్ ఛాలెంజర్స్ vs గుజరాత్ జెయింట్స్ పోరు

IPL -2026: నేడు రాయల్ ఛాలెంజర్స్ vs గుజరాత్ జెయింట్స్ పోరు

- Advertisement -

నవతెలంగాణ – హైదరాబాద్ : అహ్మదాబాద్‌ వేదికగా ఇవాళ రాత్రి 7:30 గంటలకు RCBతో GT తలపడనుంది. ఈ సీజన్‌లో ఆర్సీబీ 8 మ్యాచుల్లో 6 విజయాలు నమోదు చేసింది. దీంతో పాయింట్స్ టేబుల్‌లో రెండో స్థానంలో కొనసాగుతోంది. ఇక గుజరాత్ 4 విజయాలతో 5వ స్థానంలో ఉంది. గత మ్యాచ్‌లో గుజరాత్‌పై ఆర్సీబీ విక్టరీ సాధించింది. మరి ఈ మ్యాచ్‌లో GT ప్రతీకారం తీర్చుకుంటుందా చూడాలి.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -