శబరిమల యాత్రలో జుక్కల్ మాజీ ఎమ్మెల్యే హన్మంత్ షిండే

నవతెలంగాణ – జుక్కల్
జుక్కల్ మాజీ ఎమ్మెల్యే హన్మంత్ షిండే  సీనీయర్ బీఆర్ఎస్ నాయకుడు మాజీ మార్కేట్ కమిటి చైర్మేన్ సాయాగౌడ్ తో కలిసి శబరిమల దైవ దర్శనానికి వెళ్లి అయ్యప్పా స్వామీని దర్శించుకోవడం జరిగింది. ప్రతి యేటా అయ్యప్పా దైవ దర్శనానికి మిత్రులతో కలిసి వెళ్లటం అనావాయితిగా కొనసాగుతొంది. ప్రస్తుతం శబరిమలలో ఉన్నామని, ఇక్కడి కేరళ వాతావరణం చాలా అద్బుతంగా ఉందని, సైటి సీయింగ్ చూసుకుని తిరుగు ప్రయాణం అవుతామని ఫోన్ ద్వారా సమాచారం నవతెలంగాణకు ఇచ్చారు. మాజీ ఎమ్మెల్యేతో పాటు నాయకులు సాయాగౌడ్ తదితరులు ఉన్నారు.

Spread the love