బోధన్ మాజీ ఎమ్మెల్యే షకీల్ ని పరామర్శించిన కేటీఆర్

నవతెలంగాణ కంఠేశ్వర్ 
మాజీమంత్రి కేటీఆర్ తో పాటు అర్ముర్ మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డిజాన్సన్ నాయక్,మన్నే గోవర్దన్ రెడ్డి ,పలువురు నాయకులు బోధన్ మాజీ ఎమ్మెల్యే షకీల్ కుటుంబాన్ని బుధవారం పరామర్శించారు.
Spread the love