నల్గొండలో ఎన్ జి ళాశాల గ్రౌండ్ లో జరుగుతున్న మాదిగ ఆత్మీయుల సమ్మేళన సభకి భువనగిరి నుంచి తరలి వెళ్ళినట్లు నాయకులు ఇటుకల దేవేందర్ మాదిగ తెలిపారు. వెళ్లిన వారిలో బర్రె జహంగీర్, బట్టు రామచంద్రయ్య, దుబ్బ రామకృష్ణ మాదిగ దర్గాయి హరిప్రసాద్ పడిగల ప్రదీప్ గ్యాస్ చిన్న, సిర్పంగా సుభాష్, కోళ్ల జహంగీర్, జాలిగం శివ, బొడ్డు కృష్ణ, అందే సాయి, నరికడప నర్సింగ్ రావు, పల్లెర్ల బలస్వామి, నాగరం శంకర్, గోపి బాబు లు పాల్గొన్నారు.