Saturday, June 20, 2026
E-PAPER
Homeతాజా వార్తలుకో-లివింగ్ హాస్టల్‌లో భారీ అగ్నిప్రమాదం

కో-లివింగ్ హాస్టల్‌లో భారీ అగ్నిప్రమాదం

- Advertisement -

నవతెలంగాణ – హైదరాబాద్ : హైదరాబాద్‌లో ఇటీవల పలు ప్రాంతాల్లో వరుస అగ్నిప్రమాదాలు చోటుచేసుకున్నాయి. తాజాగా మియాపూర్‌ హఫీజ్‌పేట్ మార్తాండ నగర్‌లో ఉన్న ఒక కో-లివింగ్ హాస్టల్‌లో కూడా అగ్నిప్రమాదం సంభవించింది. సమాచారం మేరకు ఘటనాస్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపులోకి తెచ్చారు. ప్రమాద సమయంలో హాస్టల్‌లో ఉన్న నివాసితులు సమయానికి అప్రమత్తమై బయటకు రావడంతో పెను ప్రమాదం తప్పింది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -