
నవతెలంగాణ – కామారెడ్డి
కామారెడ్డి జిల్లాలోని పాల్వంచ మండలం ఇసాయిపేట గ్రామానికి చెందిన దాసరి విశాల్ అనే 8 సంవత్సరాల బాలుడు లిఫ్టు ప్రమాదంలో తన ఎడమ చేతి వేళ్ళు పోయాయని సాధారణ సర్టిఫికెట్ వచ్చి మూడు నెలలు అవుతున్న తనకు వికలాంగ పింఛన్ రావడంలేదని సోమవారం ప్రజావాణిలో ఫిర్యాదు చేశారు.