ఆరోగ్యశాఖ మంత్రిని కలిసిన మండల అధ్యక్షుడు

నవతెలంగాణ – ఉప్పునుంతల

తెలంగాణ రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి వర్యులు, ఉమ్మడి పాలమూరు జిల్లా ఇంఛార్జి డాక్టర్ దామోదర్ రాజనర్సింహ అచ్చంపేట నియోజకవర్గానికి వచ్చిన సందర్భంగా, స్థానిక ఎమ్మెల్యే డాక్టర్ చిక్కుడు వంశీకృష్ణ తో కలిసి శనివారం ఉప్పునుంతల మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు కట్ట అనంతరెడ్డి మర్యాదపూర్వకంగా కలవడం జరిగింది.

Spread the love