
మండలంలోని ఎం తుర్కపల్లికి చెందిన పలువురు బిఆర్ఎస్ నాయకులు ఆదివారం స్థానిక శాసన సభ్యులు కుంభం అనిల్ కుమార్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. పార్టీలో చేరిన వారికి ఆయన పార్టీ కండువాలు కప్పి సాధరంగా ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో తుమ్మల యుగంధర్ రెడ్డి, పలుసం సతీష్, నోముల నరేందర్, సత్యనారాయణ, మాసంపెళ్లి శ్రీరాములు, సల్ల మచ్చగిరి, సింగనబోయిన నరసింహ, బెల్లి లింగయ్య, బట్టు సాయి, బట్టు నరేష్, బాదే సురేష్, బట్టు శ్రావణ్, మునగాల నరేష్, మొగిలిపాక యాదయ్య, బట్టు మురళి తదితరులు పాల్గొన్నారు.