Thursday, June 4, 2026
E-PAPER
Homeఅంతర్జాతీయం700 తిమింగలాలు, డాల్ఫిన్ల ఊచకోత

700 తిమింగలాలు, డాల్ఫిన్ల ఊచకోత

- Advertisement -

నవతెలంగాణ – హైదరాబాద్ : ఫారోఐలాండ్స్‌లో వార్షిక గ్రైండాడ్రాప్‌ సంప్రదాయంలో భాగంగా సుమారు 700 తిమింగలాలు, డాల్ఫిన్లను దారుణంగా వేటాడి చంపారు. ఈ ఘటనతో అక్కడి తీరంలోని సముద్రం ఎర్రగా మారిపోయింది. జంతు ప్రేమికులు ఈ ఊచకోతపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కొన్ని సందర్భాల్లో, వాటిని చంపడానికి సరిపోని ఆయుధాలు కూడా ఉపయోగించినట్లు తెలుస్తోంది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -