Friday, April 17, 2026
E-PAPER
Homeతాజా వార్తలుమైలార్‌దేవ్‌పల్లి-వట్టేపల్లి ఫ్లైఓవర్ ప్రారంభం..

మైలార్‌దేవ్‌పల్లి-వట్టేపల్లి ఫ్లైఓవర్ ప్రారంభం..

- Advertisement -

నవతెలంగాణ – హైదరాబాద్: హైదరాబాద్ లో మరో ఫ్లైఓవర్ అందుబాటులోకి వచ్చింది. మైలార్ దేవ్ పల్లి నుంచి శాస్త్రీపురం మీదుగా వట్టేపల్లి వరకు రూ. 71 కోట్ల రూపాయలతో నిర్మించిన ROBని శుక్రవారం ప్రారంభించారు మంత్రి శ్రీధర్ బాబు. 490 మీటర్ల పొడవుతో 4 లేన్లతో ఈ ROBని నిర్మించారు. ఈ బ్రిడ్జి అందుబాటులోకి రావడంతో వట్టేపల్లి దగ్గర ఉన్న రైల్వే ట్రాక్ సిగ్నల్స్ ఇబ్బందులు తప్పనున్నాయి. ఈ కార్యక్రమంలో మంత్రి శ్రీధర్ బాబుతో సహా రాజేంద్రనగర్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్, ఎమ్మెల్సీ పట్నం మహేందర్ రెడ్డి, జీహెచ్ఎంసీ కమిషనర్ కర్ణన్, చీఫ్ ఇంజనీర్ సహదేవ్ రత్నాకర్ పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -