
స్పెషల్ ఆఫీసర్ గా బాధ్యతలు స్వీకరించామని ఎంఈఓ యాదవ రెడ్డి తెలిపారు.గురువారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ జిల్లా కలెక్టర్ ప్రశాంత్ జీవం పాటిల్ ఆదేశాల మేరకు వరదరాజ్ పల్లి, గోవర్ధనగిరి గ్రామాల గ్రామాల గ్రామ పంచా యతీ స్పెషల్ ఆఫీసర్ గా బాధ్యతలు తీసుకున్నా ట్లు తెలిపారు. గ్రామాల అభివృద్ధి కృషి చేస్తామని అన్నారు.