మాజీ ఉప సర్పంచ్ కుటుంబాన్ని పరామర్శించిన మిషన్ భగీరథ డిఈ 

నవతెలంగాణ – జక్రాన్ పల్లి 
మండలంలోని మనోహరాబాద్ గ్రామానికి చెందిన మాజీ ఉపసర్పంచ్ సురేష్ మృతి చెందడంతో మిషన్ భగీరథ డి ఈ గంగారం పరామర్శించి ఓదార్చారని మండల మాల మహానాడు నాయకుడు రోడ్డ సాయన్న తెలిపారు.
Spread the love