నవతెలంగాణ – భువనగిరి కలెక్టరేట్
భువనగిరి మండలంలోని నమాత్పల్లి గ్రామంలో స్వయంభు పూర్ణగిరి శ్రీ సుదర్శన లక్ష్మీ నరసింహ స్వామి వారి కల్యాణ మహోత్సవంలో స్వామి భువనగిరి ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి హాజరై, ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమం లో చైర్మన్ సురేందర్ రెడ్డి, భువనగిరి సింగిల్ విండో మాజీ వైస్ ఎల్లముల జంగయ్య యాదవ్, ఆలయ ధర్మ కర్తలు, భక్తులు పాల్గొన్నారు.