నాగార్జున సాగర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కుందూరు జయవీర్

నవతెలంగాణ- హలియా: నాగార్జున సాగర్   కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కుందూరు  జయవీర్  తరుపున బీ ఫామ్ ను అందుకుంటున్న పీ సీసీ ప్రధాన కార్యదర్శి రఘువీర్ కుందూరు. 9వ తేదీన నామినేషన్ వేయనున్నట్లు జై వీర్  తెలిపారు.
Spread the love