మీ కరెంటు బిల్లు కరెక్ట్​గానే వస్తుందా..?

నవతెలంగాణ – హైదరాబాద్: మీ కరెంటు బిల్లు కరెక్ట్​గానే వస్తుందా? బిల్లింగ్ ​లేట్​అయిందని బిల్లు​ఎక్కువ వచ్చిందని అనుమానాలు ఉన్నాయా? ఇలాంటి అనుమానాలను నివృత్తి చేసుకోవడానికి డిస్కం వెబ్​సైట్​లో ప్రత్యేక క్యాలిక్యూలేటర్​ను అందుబాటులోకి తీసుకువచ్చారు. డొమెస్టిక్​ కస్టమర్స్​ కరెంటు వాడకం బిల్లు చెక్​ చేసుకునేందుకు సదరన్​డిస్కం వెబ్​సైట్ ​https://tgsouthernpower.org/ లో ఎనర్జీ చార్జెస్​ క్యాలిక్యూలేటర్​ ఫర్​ డొమెస్టిక్​ సర్వీస్​ను అందుబాటులోకి తెచ్చింది.

Spread the love