- Advertisement -
నవతెలంగాణ-హైదరాబాద్ : జులై 1 నుంచి దేశంలో కొన్ని కీలక మార్పులు చోటు చేసుకోనున్నాయి. జులై నుంచి 2026 డిసెంబర్ 31 వరకు ఆధార్ మొబైల్ యాప్‌లో ఈమెయిల్ అడ్రస్ అప్డేషన్ ఉచితం. ITR-1, 2 ఫైల్ చేసేవారు వచ్చే నెల 31లోగా 2025-26కి సంబంధించిన ఇన్‌కమ్ ట్యాక్స్ రిటర్న్స్ కోసం అప్లయ్ చేసుకోవాలి. జులై 1 నుంచి ఇండియా, ఓవర్సీస్‌లో నార్మల్‌తో పాటు తత్కాల్ పాస్‌పోర్ట్ ఫీజులను కేంద్రం పెంచనుంది.
- Advertisement -


