డబుల్‌ పవర్డ్‌ తో కొత్త విక్స్‌ మాత్ర

న్యూఢిల్లీ : దాదాపు రెండు దశాబ్దాల అనంతరం విక్స్‌ కాఫ్‌ డ్రాప్స్‌ తొలి సారిగా ‘డబుల్‌ పవర్డ్‌ ట్రాన్స్‌ఫర్మేషన్‌’ను విడుదల చేసినట్లు తెలిపింది. నేచురా, విక్స్‌ స్టీమ్‌ పాడ్స్‌, విక్స్‌ రోల్‌ ఆన్‌ అనంతరం గత 15 నెలల్లో భారతదేశం కోసం విక్స్‌ 4వ ఆవిష్కరణ అని పిఅండ్‌జి ఇండియా ప్రతినిధి సాహిల్‌ సేథీ తెలిపారు. కొన్ని దశాబ్దాల అనంతరం విక్స్‌ డబుల్‌ పవర్‌ కాఫ్‌ డ్రాప్స్‌ను విడుదల చేస్తున్నందుకు సంతోషిస్తున్నామన్నారు.

Spread the love