వెల్‌స్పన్‌ లివింగ్‌ బోర్డులోకి నయ్యా సాగ్గి

వెల్‌స్పన్‌ లివింగ్‌ బోర్డులోకి నయ్యా సాగ్గిన్యూఢిల్లీ : హోమ్‌ టెక్స్‌టైల్స్‌, ప్లోరింగ్‌ సొల్యూషన్స్‌ సంస్థ వెల్‌స్పన్‌ లివింగ్‌ లిమిటెడ్‌ తమ ఇండిపెండెంట్‌ డైరెక్టర్‌గా నయ్యా సాగ్గిని నియమించినట్లు తెలిపింది. ఆమె ఈ హోదాలో నాలుగేళ్ల పాటు కొనసాగనుందని తెలిపింది. ప్రస్తుతం ఆమె గుడ్‌ గ్లామ్‌ గ్రూప్‌ కో ఫౌండర్‌, అధ్యక్షురాలుగా ఉన్నారని.. నయ్యా సాగ్గి బోర్డ్‌రూమ్‌కు అపారమైన అనుభవం, నైపుణ్యం తీసుకువస్తుందని వెల్‌స్పన్‌ ఆశాభావం వ్యక్తం చేసింది.

Spread the love