Sunday, September 13, 2026
E-PAPER
Homeఅంతర్జాతీయంఒక్క చుక్క చమురు కూడా ఎగుమతి కాదు: ఇరాన్ హెచ్చరిక

ఒక్క చుక్క చమురు కూడా ఎగుమతి కాదు: ఇరాన్ హెచ్చరిక

- Advertisement -

నవతెలంగాణ – హైదరాబాద్ : అమెరికా తమ దేశంపై ఆర్థిక యుద్ధం ప్రకటించిందంటున్న టెహ్రాన్ దానిని ఇలాగే కొనసాగిస్తే, హర్మూజ్ జలసంధి, పర్షియన్ గల్ఫ్‌లోని ఇతర ప్రాంతాల ద్వారా జరిగే అన్ని చమురు ఎగుమతులను నిలిపివేస్తామని ఇరాన్ హెచ్చరించింది. ఇరాన్ దాని వాణిజ్య భాగస్వాములను లక్ష్యంగా చేసుకుని వాషింగ్టన్ కొత్తగా ఆర్థిక ఆంక్షలు ప్రకటించడానికి సిద్ధమవుతున్న తరుణంలో, ఇరాన్ సుప్రీం నేషనల్ సెక్యూరిటీ కౌన్సిల్ సెక్రటరీ మొహ్సెన్ రెజాయీ ఈ హెచ్చరిక జారీ చేశారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -