Monday, August 24, 2026
E-PAPER
Homeఅంతర్జాతీయంఇరాన్‌లో భారీ గ్యాస్‌ క్షేత్రం వెలుగులోకి

ఇరాన్‌లో భారీ గ్యాస్‌ క్షేత్రం వెలుగులోకి

- Advertisement -

నవతెలంగాణ – హైదరాబాద్ : అమెరికా, ఇజ్రాయెల్‌లతో జరిగిన యుద్ధం వల్ల ఇరాన్ ఇంధన రంగం తీవ్రంగా దెబ్బతిన్న కొన్ని నెలల తర్వాత, ఆ దేశం 7.5 ట్రిలియన్ ఘనపుటడుగులకు పైగా సహజ వాయువు నిల్వలను కనుగొంది. ఇరాన్‌లోని దక్షిణ ఫార్స్ ప్రావిన్స్‌లో కొత్తగా కనుగొన్న ఈ వాయువులో  5.7 ఘనపుటడుగులు వెలికితీయదగినదేనని చమురుశాఖ మంత్రి మొహసెన్ పక్నెజాద్ తెలిపారు. ప్రపంచంలోనే అతిపెద్ద గ్యాస్ క్షేత్రం సౌత్ పార్స్‌లో 15 సంవత్సరాల ఉత్పత్తికి ఇది సమానమన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -