Friday, May 8, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్వధూవరులను ఆశీర్వదించిన పిఏసిఎస్ చైర్మన్ మొండయ్య

వధూవరులను ఆశీర్వదించిన పిఏసిఎస్ చైర్మన్ మొండయ్య

- Advertisement -

నవతెలంగాణ – మల్హర్ రావు
మండలంలోని గాదంపల్లి గ్రామానికి చెందిన  సురేష్-ప్రవలిక, ప్రియాంక-రమేష్ దంపతులు వివాహలు శుక్రవారం అంగరంగావైభవంగా నిర్వహించారు. ఈ వివాహ మహోత్సవానికి తాడిచెర్ల పిఏసిఎస్ చైర్మన్ ఇప్ప మొండయ్య హాజరై నూతన వదువరులను ఆశీర్వదించారు. నూతన దంపతులు ఒక్కరినొక్కరు అనున్యంగా జీవించాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకుడు అడ్వాల మహేష్ పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -