గాంధారి గ్రామ వాసీ పెద్దబురి సత్యం కి డాక్టరేట్ ప్రధానం

నవతెలంగాణ- గాంధారి
గాంధారి మండల కేంద్రంనికి చెందిన పెద్దబురి సత్యం కు తెలంగాణ యూనివర్సిటీ నుండి డాక్టరేట్ ను ప్రధానం చేశారు ఉపాధి హామీ కూలి నుండి తెలంగాణఉద్యమ నాయకునిగా ఉన్నత చదువుల వరకు అలుపెరుగని ప్రయాణం చేశారు. తెలంగాణ రాష్ట్రంలో సామాజిక కార్యకర్తలఉద్యోగ ఆవశ్యకత అనేఅంశం పైన దాదాపు 5 సంవత్సరాలకు పరిశోధనలుచేసి తెలంగాణ యూనివర్సిటీలో సమర్పించడం జరిగింది మండల కేంద్రానికి చెందిన కీర్తిశేషులు పెద్దభూరి కర్రె సాయన్న పెద్ద భూరిపోషవ్వ దంపతుల నాలుగో సంతానము సత్యం పెద్దబురి సత్యం డాక్టరేట్ అందుకోవడంతో మండలంలో ప్రముఖులు సత్యం ను అభినందించారు
Spread the love