వరి కోతలు తీసుకోవలసిన జాగ్రత్తలపై అవగాహన

నవతెలంగాణ – భిక్కనూర్
 భిక్కనూర్ పట్టణ కేంద్రంలోని రైతు వేదిక కార్యాలయంలో గురువారం హార్వెస్టర్ డ్రైవర్స్, యజమానులతో వ్యవసాయ అధికారులు సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఏ డి ఏ అపర్ణ మాట్లాడుతూ వరి కోతలో తీసుకోవలసిన జాగ్రత్తలు, పెట్టి ఫ్యాన్ బెల్ట్ అమర్చుకునే విధానం, తాళ్లు పొల్లు లేకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తల పై వివరించారు. ఈ కార్యక్రమంలో ఏవోలు శోభ, నరేంద్ర, మణిదీపిక, ఏఈవోలు వినోద్, లిఖిత, మౌనిక, లత, హార్వెస్టర్ డ్రైవర్లు, ఓనర్లు పాల్గొన్నారు.
Spread the love