Sunday, September 20, 2026
E-PAPER
Homeతాజా వార్తలుఫోన్ ట్యాపింగ్ కేసు.. ఎస్ఐబీ మాజీ చీఫ్ ప్రభాకర్ రావుకు ఊరట

ఫోన్ ట్యాపింగ్ కేసు.. ఎస్ఐబీ మాజీ చీఫ్ ప్రభాకర్ రావుకు ఊరట

- Advertisement -

నవతెలంగాణ – హైదరాబాద్‌: ఫోన్ ట్యాపింగ్ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న ఎస్ఐబీ మాజీ చీఫ్ ప్రభాకర్ రావు పిటిషన్‌పై సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. మూడు రోజుల్లో స్వదేశానికి రావాలని.. విచారణకు పూర్తిగా సహకరించాలని ఆదేశించింది. ఈమేరకు అండర్‌ టేకింగ్‌ ఇవ్వాలని జస్టిస్‌ నాగరత్న, జస్టిస్‌ సతీశ్‌ చంద్రశర్మ ధర్మాసనం స్పష్టం చేసింది. ఇప్పటికిప్పుడు కఠిన చర్యలు తీసుకోవద్దని రాష్ట్రప్రభుత్వాన్ని ఆదేశించింది. ముందస్తు బెయిల్‌ అంశంపై తదుపరి విచారణ ఆగస్టు 5కి వాయిదా వేసింది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -