ప్రారంభమైన పోలింగ్ ప్రక్రియ…

నవ తెలంగాణ-నూతనకల్
నేడు జరుగుతున్న అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ప్రక్రియ మండల కేంద్రంతో పాటు మండల పరిధిలోని అన్ని గ్రామాలు ఉదయం ఏడు గంటలకే ప్రారంభమైంది. రాజకీయలా కతీతంగా ఎన్నికల నిబంధనలను  పాటిస్తూ క్యూలో నిలబడి తమ ఓటు హక్కును ప్రశాంత వాతావరణంలో వినియోగించుకుంటున్నారు మండల పరిధిలోని శిల్పకుంట్లలో క్యూలో నిలిచి ఉండే సర్పంచ్ కొంపల్లి రాంరెడ్డి ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు.
Spread the love