
రెంజల్ మండలంలోని సాటాపూర్ తై బజార్ వేలం పాట వాయిదా పడినట్లు గ్రామ కార్యదర్శి మహబూబ్ అలీ తెలిపారు. ఈ వేలం పాటలు ఎవరు కూడా రాకపోవడంతో తిరిగి ఈ నెల 25న వేలం పాట నిర్వహించనున్నట్లు ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంపీ ఓ రఫీ హైమద్, బిల్ కలెక్టర్ అశోక్ , పంచాయతీ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.