Tuesday, April 14, 2026
E-PAPER
Homeఆటలుఐపీఎల్ చరిత్రలో తొలి బౌలర్ ‎గా ప్రఫుల్ రికార్డ్

ఐపీఎల్ చరిత్రలో తొలి బౌలర్ ‎గా ప్రఫుల్ రికార్డ్

- Advertisement -

నవతెలంగాణ – హైదరాబాద్: ఐపీఎల్ 19లో భాగంగా సోమవారం రాజస్థాన్ రాయల్స్ ‎తో జరిగిన మ్యాచులో సన్‎రైజర్స్ హైదరాబాద్ అరంగ్రేట బౌలర్ ప్రఫుల్ హింగే అరుదైన రికార్డ్ నెలకొల్పాడు. ఐపీఎల్‎లో ఒక ఇన్నింగ్స్ మొదటి ఓవర్‌లోనే మూడు వికెట్లు తీసిన తొలి బౌలర్‎గా సరికొత్త చరిత్ర సృష్టించాడు. వైభవ్ సూర్యవంశీ, జురెల్, ప్రిటోరియస్‎ ను ఔట్ చేయడం ద్వారా ఈ రేర్ ఫీట్ సాధించాడు. ఓవరాల్‎ గా ఈ మ్యాచులో నాలుగు వికెట్లు తీసిన ప్రఫుల్ ఐపీఎల్‎ ఆరంభాన్ని చిరస్మరణీయంగా చాటుకున్నాడు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -