చల్లూరు శివాలయంలో పూజలు

నవతెలంగాణ – వీణవంక
మండలంలోని చల్లూరు గ్రామంలోని శివాలయం ప్రారంభోత్సవంలో భాగంగా నిర్వహిస్తున్న ఉత్సవాల్లో భాగంగా వీణవంకకు చెందిన పారిశ్రామిక వేత్త, వైయూపీపీ టీవీ, ట్యురిటో సంస్థల అధినేత పాడి ఉదయ్ నందన్ రెడ్డి ఆదివారం ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా అర్చకులు ఆయనను ఆశీర్వదించారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ గౌరవాధ్యక్షులు వాల శైలజబాలకిషన్ రావు, పెద్ది మల్లారెడ్డి, రామిడి ఆదిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Spread the love