- Advertisement -
నవతెలంగాణ-హైదరాబాద్ : ముల్లన్‌పూర్ వేదికగా ఐపీఎల్ క్వాలిఫయర్-2లో రాజస్థాన్ రాయల్స్, గుజరాత్ టైటాన్స్ తలపడనున్నాయి. టాస్ గెలిచిన రాజస్థాన్ రాయల్స్ బ్యాటింగ్ ఎంచుకుంది. దీంతో గుజరాత్ ఫీల్డింగ్ చేయనుంది. కాసేపట్లో మ్యాచ్ ప్రారంభం కానుంది.
- Advertisement -



