Monday, May 18, 2026
E-PAPER
Homeట్రెండింగ్ న్యూస్రామ్‌చరణ్‌ ‘పెద్ది’ ట్రైలర్‌ వచ్చేసింది

రామ్‌చరణ్‌ ‘పెద్ది’ ట్రైలర్‌ వచ్చేసింది

- Advertisement -

న‌వ‌తెలంగాణ‌-హైద‌రాబాద్ : రామ్‌చరణ్‌ కథానాయకుడిగా బుచ్చిబాబు సానా దర్శకత్వంలో రూపొందిన స్పోర్ట్స్‌ యాక్షన్‌ డ్రామా ‘పెద్ది’. జాన్వీకపూర్‌ కథానాయిక. వెంకట సతీశ్‌ కిలారు, ఇషాన్‌ సక్సేనా నిర్మాతలు. ఇప్పటికే చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈ మూవీ జూన్‌ 4న పాన్‌ ఇండియా స్థాయిలో తెలుగు సహా ఇతర భాషల్లోనూ విడుదల కానుంది. చిత్ర ప్రచార కార్యక్రమాల్లో భాగంగా సోమవారం ముంబయిలో ట్రైలర్‌ విడుదల చేశారు. రామ్‌చరణ్‌ నటన, బుచ్చిబాబు టేకింగ్‌ చూస్తుంటే, థియేటర్లు దద్దరిల్లడం ఖాయమనిపిస్తోంది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -