మండలంలోని రామన్నగూడెం వడ్డెర సంఘం గ్రామ కమిటీ అధ్యక్షునిగా ఆలకుంట్ల సాయిలు ఉపాధ్యక్షులుగా బొంతం యాదయ్య ప్రధాన కార్యదర్శిగా ఆలకుంట్ల సాంబరాజు కోశాధికారిగా వల్లపు ఐలయ్య కార్యవర్గ సభ్యులుగా శివరాత్రి ఎల్లయ్య బొంత దేవరాజ్ ఇరుగదిండ్ల వెంకటస్వామి ఇరుగా దిండ్ల శ్రీను ఓర్సు సారయ్య. బొంత వెంకన్న బొంత దేవరాజ్ ఇరుగ దిండ్ల యాకయ్య సంతోష్ సత్తయ్య గుంజ విష్ణు వల్లపు ఎల్లయ్య ఏకాగ్రీవంగా ఎన్నుకున్నట్లు తెలిపారు. నూతన అధ్యక్షుడు మాట్లాడుతూ సంఘం అభివృద్ధికి నిరంతరం కృషి చేస్తానని అన్నారు సంఘం సభ్యులకు ఏ సమస్య వచ్చినా వెంటనే వారి సమస్యగా భావించి సమస్య పరిష్కారం అయ్యేవరకు పోరాడుతానని అన్నారు.