Sunday, April 26, 2026
E-PAPER
Homeజాతీయంజనరల్‌ ఉపేంద్ర ద్వివేదికి అరుదైన గౌరవం

జనరల్‌ ఉపేంద్ర ద్వివేదికి అరుదైన గౌరవం

- Advertisement -

నవతెలంగాణ – హైదరాబాద్ : భారత సైన్యాధ్యక్షుడు జనరల్ ఉపేంద్ర ద్వివేదికి పెన్సిల్వేనియాలోని యుఎస్ ఆర్మీ వార్ కాలేజీ ‘ఇంటర్‌నేషనల్ హాల్ ఆఫ్ ఫేమ్’లో చోటు దక్కింది. ఈ అరుదైన గౌరవాన్ని అందుకున్న మూడవ భారతీయ సైన్యాధ్యక్షుడిగా ఆయన నిలిచారు. గతంలో జనరల్ వీకే సింగ్, జనరల్ విక్రమ్ సింగ్‌లు ఈ గౌరవాన్ని అందుకున్నారు. ఇండియన్ ఆర్మీ ఈ విషయాన్ని ఎక్స్ వేదికగా వెల్లడించింది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -