నవతెలంగాణ – మల్హర్ రావు
మండలం కిషన్రావుపల్లి నుంచి భూపాలపల్లి జిల్లా కేంద్రం వరకు అడవిలో రోడ్డుమార్గం కోసం మొదటి విడత అనుమతులు తెచ్చింది అప్పటి పెద్దపల్లి జెడ్పి చైర్మన్, మంథని మాజీ ఎమ్మెల్యే పుట్ట మదునే అని బిఆర్ఎస్ నాయకులు పేర్కొన్నారు. శనివారం వారు విలేకరులతో మాట్లాడారు. అటవిలో రోడ్డు మార్గం రద్దవుతుందని, బిఆర్ఎస్ పక్షాన ఆందోళన కార్యక్రమాలు చేపట్టిన నేపథ్యంలో కాంగ్రెస్ ప్రభుత్వం రెండో విడత అనుమతులు తెచ్చినట్లుగా పేర్కొన్నారు. ఇవే కాకుండా బిఆర్ఎస్ ప్రభుత్వం పుట్ట హయాంలో మండలంలో అనేక అభివృద్ధి పనులు జరిగాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ పార్టీ గ్రామశాఖ అధ్యక్షుడు నారా రమేష్,నాగేశ్వరరావు, మందపల్లి శ్రీదర్,జక్కుల లక్ష్మయ్య,కందుగుల రగుపతి, విరారెడ్డి,బాపు, చెంద్రయ్య, సమ్మయ్య,రవికుమార్, సురేష్,దేవేందర్, మహేష్,బద్రి పాల్గొన్నారు.
అడవిలో మొదటి విడత అనుమతులు తెచ్చింది పుట్ట మధునే
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



