- Advertisement -
నవతెలంగాణ – హైదరాబాద్ : జైపుర్ వేదికగా రాజస్థాన్ రాయల్స్, లఖ్‌నవూ సూపర్ జెయింట్స్ జట్లు తలపడనున్నాయి. టాస్ గెలిచిన రాజస్థాన్.. బౌలింగ్ ఎంచుకుంది. ఈ మ్యాచ్‌లో ఆర్‌ఆర్‌కు యశస్వి జైస్వాల్ కెప్టెన్‌గా వ్యవహరించనున్నాడు.
ఆర్‌ఆర్: జైస్వాల్, ప్రిటోరియస్, జురెల్, ఫెరీరా, శుభమ్ దుబే, శనక, ఆర్చర్, సుశాంత్ మిశ్రా, సందీప్ శర్మ, బ్రిజేశ్ శర్మ, యశ్‌రాజ్.
ఎల్‌ఎస్‌జీ: మార్ష్, ఇంగ్లిస్, పూరన్, పంత్, బదోని, సమద్, షాబాజ్ అహ్మద్, మొహ్సిన్ ఖాన్, మయాంక్ యాదవ్, ఆకాశ్ మహరాజ్ సింగ్, ప్రిన్స్ యాదవ్.
- Advertisement -


