హ్యాపీ మొబైల్స్‌ స్టోర్స్‌లో సంక్రాంతి ఫెస్టివల్‌ ఆఫర్స్‌ ప్రారంభం


నవతెలంగాణ-సిటీబ్యూరో
తెలుగు రాష్ట్రాల్లో 85 ప్లస్‌ స్టోర్స్‌తో తిరుగులేని ఆఫర్స్‌ ఇస్తూ 15 లక్షలకుపైగా వినియోగదారుల ఆనందానికి కారణమైన హ్యాపీ మొబైల్స్‌ ఇప్పుడు సంక్రాంతి పండుగ సందర్భంగా మొబైల్స్‌, ఎల్‌ఈడీ స్మార్ట్‌ టీవీఎస్‌, ల్యాప్‌టాప్స్‌పై తిరుగులేని ఆఫర్స్‌తో సంక్రాంతి అంటేనే హ్యాపీ అనే నినాదంతో కస్టమర్స్‌కి అత్యద్భుతమైన ఆఫర్స్‌ ఇప్పుడు మరింత చేరువలోకి తీసుకొచ్చింది. మొబైల్స్‌, ఎల్‌ఈడీ స్మార్ట్‌ టీవీఎస్‌, ల్యాప్‌టాప్‌ కొనుగోలుపై అత్యధికంగా 5శాతం వరకు క్యాష్‌ బ్యాక్‌ పొందే అవకాశం అందిస్తున్నామని, తమ కస్టమర్లకి ఆన్‌లైన్‌ కన్నా బెటర్‌ ఆఫర్స్‌తో పాటు ఎన్నో అత్యద్భుతమైన డీల్స్‌, ఆఫర్స్‌, స్పెషల్‌ డిస్కౌంట్స్‌ ఎన్నో ఈ సందర్భంగా అందిస్తున్నామని హ్యాపీ మొబైల్స్‌ యాజమాన్యం ప్రకటించింది. ‘అందరికీ సంతోషాన్ని వ్యాప్తి చేయాలని మా సిద్ధాంతంతో సమాజానికి మన వంతు హితంగా 1,50,000 భోజనాలను అక్షయ పాత్ర ద్వారా అందించారు. రక్త దాన శిబిరాలను సైతం ప్రజలు, తమ కస్టమర్లకును భాగం చేయడం ద్వారా తాము ఇప్పటి వరకు 10 వేలకుపైగా జీవితాలను కాపాడగలిగాం. మా వ్యాపార దక్షత గుర్తింపుగా ఎన్నో ప్రతిష్టాత్మక అవార్డు ు అందుకున్నాం’ అని హ్యాపీ మొబైల్స్‌ సీఎండీ కష్ణ పవన్‌, ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌ కోట సంతోష్‌ తెలిపారు.

Spread the love