- Advertisement -
- సర్పంచ్ ముక్కీస కవిత హర్షం
- ఉపాధ్యాయుడు సాదుద్ధీనుకు ఘన సన్మానం
నవతెలంగాణ-బెజ్జంకి గ్రామంలోని ప్రాథమిక పాఠశాలలో విధ్యా భోధన అందిస్తున్న ఉపాధ్యాయుడు సాదుద్ధీన్ జిల్లా ఉత్తమ ఉపాధ్యాయుడిగా ఎన్నికై పురస్కారం అందుకోవడం గ్రామానికి గర్వకారణమని సర్పంచ్ ముక్కీస కవిత హర్షం వ్యక్తం చేశారు. బుధవారం మండల పరిధిలోని లక్ష్మీపూర్ గ్రామ ప్రాథమిక పాఠశాలలో ఉపాధ్యాయుడు ఎండీ సాదుద్ధీన్ ను పంచాయతీ పాలకవర్గం అధ్వర్యంలో శాలువ కప్పి సన్మానించి.. జ్ఞాపికను అందజేశారు.కాంగ్రెస్ పార్టీ మాజీ మండలాధ్యక్షుడు ముక్కీస రత్నాకర్ రెడ్డి,విద్యార్థులు పాల్గొన్నారు
- Advertisement -



