Tuesday, September 15, 2026
E-PAPER
Homeతాజా వార్తలుకామన్వెల్త్‌ గేమ్స్: ఏడుగురు అథ్లెట్స్ అదృశ్యం

కామన్వెల్త్‌ గేమ్స్: ఏడుగురు అథ్లెట్స్ అదృశ్యం

- Advertisement -

నవతెలంగాణ – హైదరాబాద్ : కామన్వెల్త్‌ గేమ్స్ ప్రశాంతంగా ముగిసిపోవడంతో అక్కడినుంచి అథ్లెట్లు తమతమ స్వస్థలాలకు వెళ్లిపోయారు. కాని ఇంకా కొందరు అథ్లెట్లు ఇప్పటికీ వారి స్వస్థలాలకు వెళ్లకపోవడంపై గందరగోళం నెలకొంది. క్రీడలు ముగిసిన తర్వాత పాక్‌ బాక్సర్‌తో సహా ఏడుగురు ఆటగాళ్లు అదృశ్యమయ్యారని అప్పటినుంచి వారి ఆచూకీ గల్లంతైనట్లు తెలుస్తోంది. దీనిపై స్కాట్లాండ్‌ పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -