Thursday, September 10, 2026
E-PAPER
Homeతాజా వార్తలుషూటింగ్ పూర్తి

షూటింగ్ పూర్తి

- Advertisement -

హీరో నాని నటిస్తున్న పాన్ ఇండియా పీరియడ్ యాక్షన్ ఎంటర్‌టైనర్ ‘ది ప్యారడైజ్’. ఈ సినిమా ఈనెల 24న విడుదల కానుంది. శ్రీకాంత్ ఓదెల దర్శ కత్వంలో ఎస్ఎల్వి సిని మాస్ బ్యానర్‌పై సుధాకర్ చెరుకూరి నిర్మించారు. ఈ సినిమా ప్రీమియర్లు ఈనెల 23న జరగనున్నాయి. ఈ చిత్ర నిర్మాణ పనులు పూర్తిగా పూర్తయ్యాయి. పోస్ట్-ప్రొడక్షన్ పనులు కూడా జోరుగాగా సాగుతున్నాయి.ఈ సినిమా నుంచి నాని కొత్త పవర్‌ఫుల్ పిక్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇప్పటికే ఓవర్సీస్ అడ్వాన్స్ బుకింగ్స్‌లో జోరు కనిపిస్తోంది. నార్త్ అమెరికా బుకింగ్స్ నిన్న ప్రారంభం కాగా, టికెట్ సేల్స్ ద్వారా సినిమా ఇప్పటికే 150K డాలర్లను దాటింది. దీంతో ఈ సినిమా ఓపెనింగ్ సాధిస్తుందనే అంచనాలు పెరుగుతున్నాయి అని మేకర్స్‌ తెలిపారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -