Tuesday, August 11, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్ఈ నెల 30న ఆనంద్ ఆస్పత్రిలో ప్రత్యేక ఓపీ

ఈ నెల 30న ఆనంద్ ఆస్పత్రిలో ప్రత్యేక ఓపీ

- Advertisement -

నవతెలంగాణ-ఆర్మూర్ 
మున్సిపల్ పరిధిలోని ఆనంద్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ లో ఈనెల 30న సంతాన లేమి సమస్యలతో బాధపడే వారికి ప్రత్యేక ఓపీ ఉంటుందని ఆదివారం డా. ఎం పూజారెడ్డి తెలిపారు. జిల్లా కేంద్రానికి చెందిన ఫెర్టిలిటీ టేస్టిట్యూబ్ సెంటర్ వైద్యురాలు కిరణ ప్రత్యేకంగా ఓపి చూస్తారని చెప్పారు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -