స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా బెంగుళూర్ సెంటర్ కి ఆకారం వాసి ఎంపిక 

Sports Authority of India has selected Shakha Vasi for the Bangalore Centreనవతెలంగాణ – దుబ్బాక రూరల్ 
దుబ్బాక మండలం ఆకారం గ్రామానికి చెందిన సిద్దీపేట గౌతమ్ మోడల్ స్కూల్ వ్యాయామ ఉపాధ్యాయుడు మల్లేశం (ఎన్ఎస్ఎన్ఐఎస్ కో- కో)1 ఇయర్ శిక్షణ కోసం స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా బెంగుళూర్ సెంటర్ కు సోమవారం ఎంపికయ్యారు. ఈ సంధర్బంగా సిద్దిపేట ఖో,ఖో క్రీడాకారులకు, ఖో,ఖో క్రీడాభిమానులకు, జిల్లా వ్యాయామ ఉపాధ్యాయులు సంతోషకరమని, మల్లేశం ఎన్ఎస్ఎన్ఐఎస్ విజయవంతంగా పూర్తి చేసుకుని ఉత్తమ ఖో,ఖో కోచ్ గా ఎదుగాలని అభిమానులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
Spread the love