– జీవీకే జాతీయ టెన్నిస్ చాంపియన్‌షిప్‌లో…
– తొమ్మిదిసార్లు ఈ టైటిల్ నెగ్గిన శ్రీనివాస్ రెడ్డిపై విజయం
హైదరాబాద్: జీవీకే జాతీయ టెన్నిస్ చాంపియనషిప్‌లో ప్రముఖ నిర్మాత లగడపాటి శ్రీధర్ విజేతగా నిలిచాడు. సోమవారం జరిగిన పురుషుల 55 ప్లస్ కేటగిరీ ఫైనల్లో శ్రీధర్ 12-10తో డిఫెండింగ్ చాంపియన, తొమ్మిదిసార్లు ఈ టైటిల్ నెగ్గిన శ్రీనివాస్ రెడ్డిపై విజయం సాధించాడు. హైదరాబాద్ ఓపెన టెన్నిస్ సంఘం శ్రీధర్‌ను అభినందించింది.