
ములుగు జిల్లా తాడ్వాయి మండలం కాటాపూర్ గ్రామానికి చెందిన మాజీ సర్పంచ్ లంజపెళ్లి నరసయ్య తల్లి లంజపెళ్లి వెంకటమ్మ ఇటీవల అనారోగ్యంతో మృతి చెందిన విషయం విధితమే. విషయం తెలుసుకున్న ములుగు జిల్లా ఎస్టీ అసోసియేషన్ అడ్వైజర్, ఎన్పీడీసీఎల్ డిఇ పులుసం నాగేశ్వరరావు మంగళవారం కుటుంబాన్ని పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఆయనతో బాధిత కుటుంబ సభ్యులు లంజపెళ్లి నర్సయ్య, తో పాటు, గడ్డం సత్యం తమ్మల్ల సమ్మయ్య గౌడ్ తదితరులు పాల్గొన్నారు.