నగరంలో యూజెనిక్స్‌ హెయిర్‌ సైన్సెస్‌ ప్రారంభం

నగరంలో యూజెనిక్స్‌ హెయిర్‌ సైన్సెస్‌ ప్రారంభంహైదరాబాద్‌ : హయిర్‌ రిస్టోరేషన్‌ రంగంలోని యూజెనిక్స్‌ హెయిర్‌ సైన్సెస్‌ హైదరాబాద్‌లో తన క్లినిక్‌ను తెరిచింది. నోవోటెల్‌ రోడ్‌లో ఏర్పాటు చేసిన ఈ క్లినిక్‌ను శనివారం మహమ్మద్‌ షమీ, బోనీ కపూర్‌, మహ్మద్‌ అజారుద్దీన్‌, ఎస్‌ శ్రీశాంత్‌, అలెగ్జాండ్రా టేలర్‌, జుబిన్‌ నౌటియాల్‌లతో పాటు పింకీ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ”యుజెనిక్స్‌ యొక్క ప్రపంచ స్థాయి హెయిర్‌ ట్రాన్స్‌ప్లాంట్‌ సేవలను హైదరాబాద్‌లోని శక్తివంతమైన నగరానికి తీసుకురావడానికి మేము సంతోషిస్తున్నాము” అని నిర్వాహకులు డాక్టర్‌ ప్రదీప్‌ సేథీ అన్నారు.

Spread the love